హైదరాబాద్: 28°C
వార్తలు

20 వేల మంది పోలీసులతో భద్రత: సజ్జనర్

TG: HYDలో గణేష్ నిమజ్జన వేడుకలకు 20 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని CP సజ్జనర్ తెలిపారు. వేడుకల పర్యవేక్షణకు ఈసారి AI టెక్నాలజీ వాడుతున్నామని.. శోభాయాత్ర పరిశీలనకు 24 డ్రోన్లను రంగంలోకి దింపామన్నారు. నగరంలోని 10 వేల CC కెమెరాలను కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశామని.. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 100 హైరైజ్‌ కెమెరాలు వాడుతున్నామన్నారు.