హైదరాబాద్: 28°C
వార్తలు

అదరగొట్టిన ఇండియన్, యూఎస్ ఆర్మీ

భారత, అమెరికా సైన్యాల సంయుక్త సైనిక విన్యాసాలు 'యుద్ధ అభ్యాస్ 2026' విజయవంతంగా ముగిశాయి. రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేలా కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఉమ్మడి శిక్షణ నిర్వహించారు. ఇందులో అటాక్ హెలికాప్టర్ ఆపరేషన్స్, సుదూర శ్రేణి ఆయుధ ప్రయోగాలు, పర్వతారోహణ, ఫైరింగ్ విన్యాసాలు లాంటివి సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన వీడియోను భారత ఆర్మీ SMలో షేర్ చేసింది.