రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధంలో పాక్ మందుగుండు సామాగ్రి ఫెయిల్ అవుతున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా ఉక్రెయిన్‌కు పాకిస్తాన్ నుంచి మందుగుండు సామాగ్రి ఎగుమతి అవుతోంది. అయితే పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన 155mm మందుగుండు సామగ్రిలో నాణ్యతా సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. యుద్ధభూమిలో టార్గెట్‌ను అవి రీచ్ కావడం లేదని ఆరోపించారు.
వార్తలు
ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాక్ మందుగుండు


