హైదరాబాద్: 28°C
వార్తలు

'అట్టహాసంగా 9వ జాతీయ పోషణ్ మాహ్ వేడుకలు'

ADB: ఆదిలాబాద్ లో 9వ జాతీయ పోషణ్ మాహ్ వేడుకల్లో భాగంగా ఆహార వైవిధ్యం, పోషకాహార ప్రాధాన్యాలపై ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారులు, గర్భిణులలో పోషకాహార లోపం నివారణలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని కొనియాడారు.