హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ సీట్లలోనే బీజేపీ ఓడిపోయింది: సంబిత్

ఓటమి భయంతోనే విపక్షాలు ఈసీపై నిందలు వేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ విమర్శించారు. ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన సీట్లల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. బెంగాల్‌లో అత్యధికంగా ఓటర్ల పేర్లు తొలగించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఎంసీ 13 స్థానాలు గెలిచినట్లు చెప్పారు. షంసేర్‌గంజ్‌లో 91 వేలకు పైగా ఓట్లు తొలగించినా టీఎంసీనే విజయం సాధించిందన్నారు.