హైదరాబాద్: 28°C
వార్తలు

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

విశాఖలో RYSF ఉత్తరాంధ్ర జిల్లాల ప్లీనరీ సందర్భంగా ‘హలో యువత మేలుకో–మత్తు పదార్థాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ACP సి.హెచ్.వి. మహేష్ కుమార్ పాల్గొన్నారు. మత్తు పదార్థాలతో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.