హైదరాబాద్: 28°C
వార్తలు

CBSE లోపాలను బయటపెట్టిన నిసర్గకు అరుదైన గౌరవం

CBSE ఆన్-స్క్రీన్ మార్కింగ్ మూల్యాంకన ప్రక్రియలో లోపాలను బయటపెట్టిన నిసర్గ అధికారికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా న్యాయ విభాగానికి చెందిన హాల్ ఆఫ్ ఫ్రేమ్‌లో అతడి పేరును చేర్చారు. వారం రోజుల క్రితం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్‌లో ఒక పెద్ద లోపాన్ని గుర్తించి వారికి చెప్పానని నిసర్గ తెలిపాడు. దానిని సరిచేసిన తర్వాత తన పేరును చేర్చినట్లు చెప్పాడు.