యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2017 కంటే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కుటుంబంలో ఎవరికీ 2047 వరకు యూపీ సీఎం అయ్యే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీకి నేరచరిత్ర ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
వార్తలు
యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు


