NDL: బేతంచెర్ల మండల పట్టణ ప్రభుత్వ ప్రైవేట్, అంగన్వాడీ పాఠశాలలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్ 25న నులి పురుగులు నివారణ మందులు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో ఫజుల్ రహిమాన్, డా. అబ్దుల్ అలీమ్ తెలిపారు. బుధవారం వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 47570 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.
వార్తలు
25న నులిపురుగుల నివారణ మందులు పంపిణీ


