PLD: డీఎస్సీ అభ్యర్థుల హక్కుల కోసం పోరాడుతున్న గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడంపై జిల్లా వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు నాలి వెంకట్రావు యాదవ్ మండిపడ్డారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అభ్యర్థుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
డీఎస్సీపై సమగ్ర విచారణ జరపాలి: వెంకట్రావు


