హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీపీ పదవీ కాలం.. స్పెషల్‌ ఆఫీసర్‌గా మాధవీలత

KRNL: పెద్దకడబూరు మండల MPP పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో మండల పరిపాలనకు స్పెషల్‌ ఆఫీసర్‌గా అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ మాధవీలతను నియమిస్తూ కలెక్టర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దకడబూరు మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు, 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ పదవీకాలం ముగియడంతో ఇకపై మండల పరిపాలన బాధ్యతలను పర్యవేక్షిస్తారు.