హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

నాగ్‌పూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రఫుల్ల పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్, RSS మధ్య ఎలాంటి తేడా లేదని పాటిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా RSSను మూడు సార్లు నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. ముజాహిదీన్, RSS రెండింటి స్వభావం ఒక్కటేనని వెల్లడించారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.