ప్రకాశం: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 2వ విడత ఈ నెల 25 నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను మార్కాపురం జిల్లా కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలలో మాత్రలు పంపిణీ చేయాలని, ఆరోజు తీసుకోకుండా ఉన్నవారికి అక్టోబర్ 5న అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.
వార్తలు
'అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి'


