హైదరాబాద్: 28°C
వార్తలు

యుద్ధం ఎఫెక్ట్.. రైతులపై భారం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ సప్లై చైన్‌కు అంతరాయం ఏర్పడడంతో దాని ప్రభావం భారత్‌లోని రైతులపై పడనుంది. రబీ సీజన్‌కు ముందు ఎరువుల తయారీకి అత్యంత కీలకమైన సల్పర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా పెరగడటంతో పాటు సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం టన్ను సల్ఫర్ ధర 1050 నుంటి 1,100 డాలర్లకు చేరింది. అలాగే భారత్‌కు సల్ఫర్ దిగుమతులు 26 శాతం తగ్గాయి.