హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగాల్‌లో రీపోలింగ్‌ పెట్టాలి: మమతా

SIR నిర్ణయాలను ఈసీలో ఏకపక్షంగా తీసుకుంటున్నారంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పాత ఓటర్ల జాబితాతో రాష్ట్రంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఒకవేళ తాము ఓట్లు చోరీ చేస్తే.. కొన్ని సీట్లలో ఎందుకు ఓడిపోతామన్న బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్‌ పత్రా ప్రశ్నించారు.