VZM: మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న సందర్భంగా బుధవారం భోగాపురం మండల కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణ రాజు (పెనుమత్స సురేష్‌బాబు) హాజరై ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు.
వార్తలు
భోగాపురం ప్రజాప్రతినిధులకు సన్మానం


