హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన వంతెన.. నిలిచిన రాకపోకలు

SKLM: నందిగాం మండలంలోని కొత్త అగ్రహారం-జడ్యాడ మార్గంలో వంశధార ఎడమ కాలువ వంతెన తుఫాన్ వర్షాలకు బుధవారం కూలింది. ఈ మేరకు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ రాకపోకలకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.