హైదరాబాద్: 28°C
వార్తలు

మానవాళిని ఏఐ తుడిచిపెట్టదు: శ్రీధర్

ఏఐ మానవాళిని తుడిచిపెట్టేస్తుందనే అంచనాలను ఎప్పటికీ అంగీకరించబోనని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఏఐ సామర్థ్యం పెరగటం వల్ల కలిగే ప్రమాదాలపై నెలకొన్న ఆందోళనలను కొంతవరకు అంగీకరిస్తానన్నారు. ఏఐ టూల్స్‌పై ప్రజలు అధికంగా ఆధారపడడం వల్ల విచక్షణ, నైపుణ్యాలు ఎక్కడ తుడిచిపెట్టుకుపోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ పెరగటం వల్ల టెకీలు ఒత్తిడికి గురవుతారని తెలిపారు