ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గ పదవీ కాలం గురువారంతో ముగియనుంది. నూతన జిల్లాల విభజన నేపథ్యంలో గుంటూరుతో పాటు పల్నాడు, బాపట్ల జిల్లాలకు ప్రత్యేక జడ్పీ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ కొత్త జిల్లాల్లో శుక్రవారం నుంచి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఐదేళ్ల పదవీ కాలం పూర్తి.. ప్రత్యేక పాలన
