హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ముందస్తు చర్యలు చేపట్టాలి'

VSP: పెందుర్తి నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం జీవీఎంసీ 88వ వార్డు నరవలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులను వెంటనే అక్కడికి పంపి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.