హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామిడిలో నూతన విద్యుత్ ఉపకేంద్రం: ఎమ్మెల్యే

ATP: పామిడి మండలం ఖాదర్ పేటలో రూ. 2.50 కోట్ల నిధులతో నూతన విద్యుత్ ఉపకేంద్రానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, 7 గ్రామాలకు నిరంతరం మెరుగైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.