BPT: APSSDC, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సహకారంతో ఈనెల 29న బాపట్లలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కర్లపాలెం రోడ్డులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 25 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, సర్టిఫికెట్ల జిరాక్స్, రెజ్యూమ్‌లతో హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
29న బాపట్లలో భారీ జాబ్ మేళా

