VSP: రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

