హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ నెల 25న జాతీయ నులిపురుగుల దినోత్సవం'

KKD: ఈ నెల 25న జాతీయ నులిపురుగుల దినోత్సవ రెండో విడతను విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. 19 ఏళ్లలోపు ఉన్న 4.71 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. అంగన్‌వాడీలు, పాఠశాలలు, కాలేజీల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.