హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ సెక్రెటరీపై సస్పెన్షన్ వేటు!

ELR: చాట్రాయి గ్రామ సెక్రెటరీ నాగరాజు పై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సస్పెన్షన్ వేటు విధిస్తూ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. 2023 - 25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అభివృద్ధి నిధులు, వసూలైన పన్నుల వివరాలను పొందుపరుస్తూ అందించాల్సిన రికార్డుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.