హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రతినిధులకు టీడీపీ నేతల వీడ్కోలు సన్మానం

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, అవనిగడ్డ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు, పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం జరిగింది. పదవీ కాలం పూర్తిచేసుకున్న మోపిదేవి ఎంపీపీ రావి దుర్గావాణి, చల్లపల్లి ఎంపీపీ కోట విజయరాధిక, మోపిదేవి జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.