హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లా శ్రీనివాస్‌ను కలిసిన శివనారాయణ చౌదరి

అన్నమయ్య: అమరావతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కడప జిల్లా కమ్మసంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు శివనారాయణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట నియోజకవర్గంలో పార్టీ రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికలపై చర్చించారు. టీడీపీ ఇన్‌చార్జి జగన్మోహన్ రాజు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.