కోనసీమ: రాజమండ్రి పోలీస్ కమిషనరేట్‌గా మారనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర దృష్ట్యా సీఎం చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మెరుగైన శాంతిభద్రతలు, నేరాల కట్టడి, ట్రాఫిక్ నియంత్రణ మరింత సులభతరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాజమండ్రికి పోలీస్ కమిషనరేట్'

