కాకినాడ స్వయంభు భోగి గణపతి విగ్రహాన్ని షోడశోపచార పూజలతో నిమజ్జనం చేశారు. కన్వీనర్ రమణరాజు ఆధ్వర్యంలో బీచ్ వద్ద ఐదు కోట్ల వత్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం పడుతున్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ గణేష్ నిమజ్జన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా స్వయంభు భోగి గణపతి నిమజ్జనం

