PLD: నరసరావుపేట ఎం.ఏ.ఎం ఫిజియోథెరపీ కళాశాలలో ఉచిత క్లినిక్ బుధవారం ప్రారంభమైంది. ఛైర్మన్ రామ శేషగిరిరావు పుట్టినరోజున డైరెక్టర్ శ్రావ్య పృధ్వీరాజ్ దీన్ని ప్రారంభించారు. కీళ్ల, నడుము నొప్పులు, పక్షవాతం, నరాల సమస్యలకు నిపుణుల ఉచిత చికిత్స లభిస్తుంది. స్థానికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ శివశంకర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం

