సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల ప్రక్రియను బలహీనపరిచారని మీడియా నివేదికలు సూచిస్తున్నాయని ఆప్ అధినేత కేజ్రీవాల్ వెల్లడించారు. అందుకే మోదీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో జరిగిన ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్, హర్యానా, MP, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు.
వార్తలు
జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి: కేజ్రీవాల్


