VSP: వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు వర్షాలు, వాతావరణ పరిస్థితులు, విపత్తు నిర్వహణ చర్యలపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పని చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాయుగుండం పరిస్థితులపై సమీక్ష

