శ్రీకాకుళం నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే గుండు శంకర్ 50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇది ఒక రికార్డు అని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

