హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ZPTC, MPTC, MPPలకు పదవీ విరమణ సన్మానం

PLD: పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ (M) చంద్రాజుపాలెంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు ఆధ్వర్యంలో ZPTC, MPTC, MPPల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.