హైదరాబాద్: 28°C
వార్తలు

APకి అరవింద్.. TGకి సునీల్‌ భన్సల్‌

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అధిష్ఠానం రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది. అన్ని రాష్ట్రాలకు కొత్తగా ఇంఛార్జులను, కొ-ఇంఛార్జులను నియమించింది. ఏపీకి ఇంఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణ ఇంఛార్జిగా సునీల్ భన్సల్‌ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఒడిశా ఇంఛార్జ్‌గా పురందేశ్వరిని నియమించారు.