ప్రకాశం: పెదచెర్లపల్లి మండల వైసీపీ కార్యాలయంలో ఈ నెల 25న మండల వైసీపీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు గోపవరపు బొర్రారెడ్డి తెలిపారు. అనంతరం అన్ని పంచాయతీల పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు అందరు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెద్ద చెర్లోపల్లిలో 25న వైసీపీ సమావేశం

