VSP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం లక్ష్మీ నగర్ కొండవాలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే పర్యటించారు. వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న కొండచరియలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, వర్షాల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ విప్ క్షేత్రస్థాయి పరిశీలన

