ప్రకాశం: వెలిగండ్ల (మం) నాగిరెడ్డిపల్లిలో బుధవారం ఎంపీడీవో ఆర్. గంగాధర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పదం నిర్వహించారు. ప్రాథమిక వైద్యశాల నుంచి రామాలయం వరకు వీధులను శుభ్రం చేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రాంప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాగిరెడ్డిపల్లిలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం

