హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తీర్మానాలు చేయని సమావేశం దేనికి..?

PPM: కొమరాడ మండలంలోని ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేయకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ఎందుకని సీపీఎం మండల కన్వీనర్‌ కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద మాట్లాడారు. పూర్ణపాడు-లాబేసు వంతెన, డోలి రహిత రహదారి, తాగునీటి సమస్య, ఏనుగుల తరలింపు వంటి సమస్యలపై సమావేశంలో తీర్మానం చేయాలన్నారు.