హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాంగ్ పెండింగ్ కేసుల్లో ఇద్దరు అరెస్ట్

VSP: భీమిలి పోలీస్టేషన్ పరిధిలో లాంగ్ పెండింగ్లో ఉన్న వేర్వేరు కేసులకు సంబంధించి NBW జారీ అయిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ దివాకర్ బుధవారం తెలిపారు. ఎద్దు శ్రీనివాసరావు, దువ్వి మహేష్ నాలుగేళ్లుగా కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం NBW జారీ చేసిందన్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.