హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నెల్లూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

NLR: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు AP రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో 112, 1070, 1800 4250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ 0861-2331261 నంబరుకు సమాచారం అందించాలని కోరారు.