PPM: భారీ, అతి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాలకొండ-హడ్డుబంగి రహదారిలోని 8/4 వద్ద కాజ్‌వే వెంట్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి దిబ్బలు, జంగిల్‌ను అధికారులు తొలగించారు. అన్ని వెంట్ల ద్వారా నీరు సజావుగా ప్రవహించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. రహదారిపైకి నీరు చేరకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగింపు

