ELR: ఉంగుటూరు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఉంగుటూరులో ఎంపీడీవో మనోజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. అందరి అభిమానులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఐదు సంవత్సరాల పాటు మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేశా'

