హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం

KRNL: స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యలపై బుధవారం డోన్ మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ రెడ్డికి సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాన్ని అందచేశారు. సచివాలయలలో ప్రజలకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.