SKLM: రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదం ఎంతో ప్రయోజనకరమని, సహజ జీవన విధానంతో ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి జే. ప్రవీణ్‌కుమార్, ఫణి మాధవి, బీజేపీ నేతలు జర్జాన రాంజీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ ఆయుర్వేద దినోత్సవం

