హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆనకట్టను పరిశీలించిన జేసీ

SKLM: బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మేరకు బుధవారం ఆనకట్టను, పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఎమ్మార్వో పద్మావతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.