AKP: వాయుగుండం నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందాన్ని సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు 25 మంది ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు పోలీస్ సర్కిల్ ఆఫీసులో బుధవారం రిపోర్ట్ చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం'

