NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో బుధవారం చనుగొండ్ల, గుండాల, తాడూరు, రామదుర్గం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, అభిమానులు సుమారు 150 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

