NLR: ఉదయగిరి పట్టణంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ బజార్ నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు రహదారి ఆక్రమణలకు గురి కావడంతో ఈ దుస్థితి నెలకొన్నది. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టాలన్నారు. దుకాణాలు ఎదుట అడ్డదిడ్డంగా ద్విచక్ర వాహనాలు పెడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉదయగిరిలో ట్రాఫిక్ కష్టాలు

