విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోల్చితే 0.18% తగ్గినట్లు DGCA పేర్కొంది. దేశీయ విమానయానంపై AUG-2026 నివేదికలో వెల్లడించింది. JAN-AUGలో 1,105,30 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించినట్లు తెలిపింది. JULతో పోలిస్తే AUGలో 6.34% ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు పేర్కొంది. దేశీయ విమాన రంగంలో 64.7% మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. ఎయిరిండియా గ్రూప్ మార్కెట్ వాటా 25.6 శాతం ఉంది.
వార్తలు
తగ్గిన విమాన ప్రయాణికులు: DGCA


